వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(యు) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీవో రవీందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎంపీడీవో అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

