Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Aug 24, 2026 2:46 PM శ్రీకాకుళంGeneral
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం - Udayam
కంబాలరాయుడుపేట గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన హెల్త్ సెంటర్‌ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో కంబాలరాయుడుపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...