Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి సిపిఎం

Follow Udayam on Google
I siva prasad Aug 22, 2026 9:36 PM నెల్లూరుGeneral
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి సిపిఎం - Udayam
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గూడూరు మండలం గూడూరు పట్టణ ప్రాంతాల్లో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు త్రాగు సాగునీరు విద్యుత్తు రోడ్లు ఇంటి స్థలాలు రేషన్ కార్డులు వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...