వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. మండల ప్రజలు, రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద విభాగాన్ని ఏర్పాటు చేశారు. గతంలో నారాయణ ఆయుర్వేద వైద్యుడుగా పనిచేసి నిజామాబాద్ కు బదిలీ అయ్యారు.
ఇటీవల వచ్చిన మైసూరా రెడ్డి కూడా హైదరాబాద్ కు డిప్యూటేషన్ పై వెళ్లిపోయారు. దీంతో మండల ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలు అందని ద్రాక్ష గానే మారుతున్నాయి.
Comments
Loading comments...

