Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే నిజమైన సేవ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 12:04 PM విశాఖపట్నంGeneral
ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే నిజమైన సేవ - Udayam
14వార్డు లో హెల్పింగ్ హర్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య సూచనలు మరియు అవసరమైన వైద్య సేవలు అందించారు.ముఖ్య వైస్సార్సీపీ శ్రీ కె.కె రాజు గారు హాజరై, వైద్య శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...