వార్తలకు తిరిగి వెళ్లండి

మబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
సారవకోట, జలుమూరు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్, రహదారుల నిర్మాణం కోసం వినతులు వచ్చాయన్నారు. సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

