Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Aug 31, 2026 7:06 PM నెల్లూరుGeneral
ప్రజల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే - Udayam
సమస్యల పరిష్కారం కోసం ఆఫీసులకు వచ్చే ప్రజల సమస్యలు అధికారులు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అధికారులను కోరారు. సోమవారం వివిధ ప్రాంతాల నుండి గూడూరు ఎమ్మెల్యేని కలిసి తమ సమస్యలను ప్రజలు విన్నవించుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...