వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శనివారం పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

