వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్ఓ కే. మోహన్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు వినిపించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు నాయుడు ఉన్నారు.
Comments
Loading comments...

