వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు.
ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

