వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యం అని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. శనివారం అనంతపురం నగరంలోని జిల్లా అగ్నిమాపక శాఖ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రానికి రూ. 2.25 కోట్ల వ్యయంతో 17 కొత్త అగ్నిమాపక కేంద్రాల భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేసామన్నారు.
Comments
Loading comments...

