Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటు ముందుకు సాగుతున్నాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 1:48 PM విజయనగరంGeneral
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటు ముందుకు సాగుతున్నాం - Udayam
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలనతో ముందుకు సాగుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ఇంటింటికీ TDP లో భాగంగా సోమవారం లావేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెరిగిన పెన్షన్లు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు.

Comments

G
Loading comments...