వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు ఇచ్చి ఓట్లు అడిగారు... ఓట్లు అయిపోయాక హామీలను మరిచిపోయారు అంటూ అన్న సాగర్ గ్రామ సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల బాకీ కార్డులను ఇంటి ఇంటికి పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రజల హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. హామీలు అమలు అయ్యే వరకు మా ప్రశ్న ఆగదు అన్నారు.
Comments
Loading comments...

