వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లాల జలపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాసేవకు అంకితమైన మహోన్నత నాయకుడు రత్నాకర్ రావు అని కొనియాడారు.
Comments
Loading comments...

