వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల తరఫున పోరాడుతున్న తమపై కాంగ్రెస్ నాయకులు కింది స్థాయి నేతలతో చిల్లర మాటలు మాట్లాడించడం తగదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తాము నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు.
ఒకవేళ ఎదురుదాడి చేయాలనుకుంటే కాంగ్రెస్ నాయకుల అక్రమాల "చిట్టా" మొత్తం తమ వద్దే సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
Comments
Loading comments...

