Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ పోలీసింగ్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 2:51 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ పోలీసింగ్ - Udayam
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. 'మీ సురక్ష', 'నేను సైతం 2.0' కార్యక్రమాల ద్వారా ప్రజలతో పోలీసులు మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. నేరాల నివారణ, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Comments

G
Loading comments...