వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ప్రజల నుంచి వివిధ సమస్యలు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని వివరాలు తెలుసుకున్నారు.
ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు.
Comments
Loading comments...

