వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
బాధితుల సమస్యలను విని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులపై జాప్యం లేకుండా చట్టబద్ధంగా విచారణ చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

