Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో 14 ఫిర్యాదుల స్వీకరణ

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 1:56 PM నిజామాబాద్General
ప్రజావాణిలో 14 ఫిర్యాదుల స్వీకరణ - Udayam
సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 14 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో మహమ్మద్ రఫీ అహ్మద్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 7, విద్యుత్ శాఖకు 1, హౌసింగ్ శాఖకు 2, పంచాయతీరాజ్ శాఖకు 1, అటవీ శాఖకు 2 ఫిర్యాదులు అందాయని చెప్పారు. స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా పంపించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...