వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరుకాకపోవడంపై మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజావాణి ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

