వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 71 ఫిర్యాదులు, వినతులు అందాయి. కలెక్టర్‌లో 41, సంగారెడ్డి డివిజన్‌లో 22, జహీరాబాద్‌లో 5, నారాయణఖేడ్‌లో 3 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల సమస్యలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ సంగమేష్ అధికారులను ఆదేశించారు.
పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Comments
Loading comments...

