వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 116 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ భుజంగరావు, శిక్షణ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

