వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ద్వారకా సాయి నగర్ కాలనీ డ్రైనేజీ సమస్యపై బత్తిని రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం కాలనీని సందర్శించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పక్కింటి వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఎంపీడీవో సాయన్న, పంచాయతీ కార్యదర్శి బలరాంకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది మనోజ్, బంటి, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

