వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్ఎ గీత, జెట్టి సీఈవో సాయా గౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి వినతుల స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

