Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 6:12 PM ఖమ్మంGeneral
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ - Udayam
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి వినతులు స్వీకరించారు. విద్య, వైద్య సమస్యలపై సీపీఎం నేత నున్నా నాగేశ్వరరావు వినతి అందించగా.. పంచాయతీ బిల్లుల గోల్మాల్, వృద్ధురాలి భూమి వివాదం, పాఠశాల బదిలీ వంటి అర్జీలపై తక్షణ విచారణకు ఆదేశించారు

Comments

G
Loading comments...