Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాసేవలో 8వ వార్డు కౌన్సిలర్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 3:34 PM వికారాబాద్General
ప్రజాసేవలో 8వ వార్డు కౌన్సిలర్ - Udayam
తాండూరులోని ​8వ వార్డు కౌన్సిలర్ జావీద్ హుస్సేన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించేందుకు ఇంటింటికీ తిరుగుతూ దరఖాస్తులు నింపుతున్నారు. అవగాహన లేక ఇబ్బంది పడేవారికి అవసరమైన పత్రాల నమోదులో సహకరిస్తున్నారు. ఒక్క అర్హుడు కూడా పథకానికి దూరం కాకూడదనే ఈ సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సాయి, పింటూ, అంజి, మహేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...