Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన OSD

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 3:32 PM విజయనగరంGeneral
ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన OSD - Udayam
గజపతినగరంలోని TDP కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్చార్‌ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో OSD శ్రీధర్ రాజు, TDP పోలిట్ బ్యూరో సబ్యురాలు గంటెడ శ్రీదేవి పాల్గోని 30 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్చార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను మంత్రి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...