వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాజేడు మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజాధనం తీసుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లెక్కలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

