వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు దేశంలో మంచి పరిపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవాబ్ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు
గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ మైనారిటీ నాయకుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
Comments
Loading comments...

