Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమంలో భాగంగానే కుల సంఘాల, మహిళా సంఘాలకు భవనాలు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Syed Farooq Sep 06, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
ప్రజా సంక్షేమంలో భాగంగానే కుల సంఘాల, మహిళా సంఘాలకు భవనాలు ఎమ్మెల్యే - Udayam
ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముడా నిధులు రూ.10 లక్షలతో జమిస్తాపూర్‌ లో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ భవనానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ భవనాలు ఆయా కుల సంఘాల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు.

Comments

G
Loading comments...