Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:12 AM మెదక్General
ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం - Udayam
రామాయంపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద గురువారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ గజవాడ లావణ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...