Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బాధితులకు అండగా నిలుస్తున్నాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 4:50 PM విజయనగరంGeneral
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బాధితులకు అండగా నిలుస్తున్నాం - Udayam
కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల గడపకు చేర్చుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు అన్నారు. బుధవారం చీపురుపల్లి మండలంలో పర్యటించిన ఆయన ఇద్దరు లబ్ధిదారులకు రూ 81,201 విలువగల CMRF చెక్కులను అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...