వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, డ్రైనేజీ, పింఛన్లు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను వివరించారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన, సంబంధిత అధికారులతో తక్షణమే పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
Comments
Loading comments...

