వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనతా వాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు అంజి చౌహాన్ నాయక్ నాయకులతో కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందించారు.
ఎద్దులపల్లి వద్ద హెచ్‌ఎల్‌సి కాలువ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

