Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: ఎమ్మెల్యే కూనంనేని

Follow Udayam on Google
sudheer Sep 06, 2026 7:31 PM కరీంనగర్General
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: ఎమ్మెల్యే కూనంనేని - Udayam
కరీంనగర్ సర్కస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. పొత్తులతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. కార్మికులకు ఎర్రజెండానే అండగా ఉంటుందని, హక్కుల సాధనకు కమ్యూనిస్టులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...