Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు

Follow Udayam on Google
Dinesh Kumar Sep 28, 2026 1:00 PM చిత్తూరుGeneral
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో DRO కె. మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసుల నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...