వార్తలకు తిరిగి వెళ్లండి

కోట - కొత్తపాలెం రోడ్డు మార్గంలో కోట పంచాయతీ పరిధిలోని దళితవాడ నుంచి జరుగుమల్లి వైపు నూతన తారు రోడ్డు నిర్మాణం సంబంధిత ఆర్ అండ్ బి శాఖ చేపట్టింది.
అయితే ఈ రోడ్డు నిర్మాణం కారణంగా గతంలో అనగా పాత రోడ్డు ఉన్న సమయంలో సౌత్ గిరిజన కాలనీ ( జామాయిల్ సెంటర్ ) వద్ద పాఠశాలల సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఉండేవి, వాటిని ప్రస్తుత రోడ్డు నిర్మాణం కారణంగా వాటిని తొలగించారు.
Comments
Loading comments...

