వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడంలో పత్రికల పాత్ర కీలకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రముఖ పత్రిక 23వ వార్షికోత్సవ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.ప్రజల గొంతుకగా,ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పత్రికలు పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

