వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ చాణిక్యపురి కాలనీలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం నిత్యం ప్రజలతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు.
అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఉద్యోగ, విద్య, రెవెన్యూ, భూ, సంక్షేమ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

