Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలే కాళోజీ కలానికి ఆయుధం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:54 PM వరంగల్General
ప్రజా సమస్యలే కాళోజీ కలానికి ఆయుధం - Udayam
నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల సమస్యలను రచనలు, కవితల ద్వారా వెలుగులోకి తెచ్చిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకమని చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అన్నారు. కాళోజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...