వార్తలకు తిరిగి వెళ్లండి

మంజేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ, కొత్త పింఛన్ల సమస్యలపై వినతులు సమర్పించారు.
వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ను కొనసాగిస్తామన్నారు.
Comments
Loading comments...

