Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం : పిల్లి

Follow Udayam on Google
Sathish Sep 02, 2026 7:44 PM కాకినాడGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం : పిల్లి - Udayam
స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఇంటింటికీ టీడీపీ నిర్వహిస్తున్నట్లు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు తెలిపారు. బుధవారం కరప మండలం కొరుపల్లి, జెడ్.భావవరంలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. తమ పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...