వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వేగులాడ దుర్గారావు ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించారు.
Comments
Loading comments...

