Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బగ్గు అర్జున

Follow Udayam on Google
RAGHU Aug 21, 2026 8:46 PM శ్రీకాకుళంGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బగ్గు అర్జున - Udayam
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు ఆర్చన తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు ముబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 23 వినతులు వచ్చాయని, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు కోసం ప్రజలు నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...