Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

Follow Udayam on Google
K. Anuradha Sep 25, 2026 2:27 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం - Udayam
పలాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పెన్షన్లు, హౌసింగ్‌, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలపై ప్రజల నుంచి 30 వినతులు స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...