వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు MPDO కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (BMR) పాల్గొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వర్షాకాల వ్యాధుల నివారణ, సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని సూచిస్తూ, సర్పంచులను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

