వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం వారి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా తక్షణ పరిష్కారం కొసం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అనంతరం మాట్లాడుతూ ఈరోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని ఒకటి రెండు వారాల గడువులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

