వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి 45 ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

