Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలన దినోత్సవం.. జాతీయ పతాకావిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 11:31 AM మహబూబ్‌నగర్General
ప్రజా పాలన దినోత్సవం.. జాతీయ పతాకావిష్కరణ - Udayam
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం జోగులాంబ జోన్–VII డీఐజీ కార్యాలయం, మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ.. ప్రజలకు పారదర్శక, బాధ్యతాయుత సేవలు అందిస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...