వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించటం జరిగిందని రాష్ట్ర MSMEశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఆదివార విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజా దర్బారులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది వినతులు అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందిన వినతులను అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

